Sunday, August 30, 2009

MAGADHEERA SUCCESSFULLY COMPLETES 4 TH WEEK


charan

రిలీజ్‌కి ముందు ఎక్కువ హైప్ వున్న సినిమాలు రిలీజయ్యాక ఎక్కువసార్లు తుస్సుమనడమో, లేక డివైడ్ టాక్ తెచ్చుకొని ఉస్సూరుమనడమో జరుగుతూ వుంటుంది. కానీ ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అయిన భారీ సినిమాకి తొలిరోజే సూపర్‌హిట్ టాక్ వస్తే ఎలాగుంటుందో మగధీర నిరూపిస్తుంది. నాలుగో వారం పూర్తయ్యే సరికి కలక్షన్స్ పరంగా ఇంతకుముందు వున్న రికార్డులన్నిటినీ మగధీర అధిగమించేసింది. టాలీవుడ్ టాప్ హిట్గా సరికొత్త రికార్డులని సృష్టించింది. కేవలం నాలుగు వారాల్లో ఈ ఫీట్ చేయడంతో మగధీర ఏ రేంజ్ హిట్ అనేది అర్దమవుతోంది. తొలివారంలో అనేక థియేటర్లలో విడుదల చేసినా, విడుదలై నెల రోజులు గడుస్తున్నా మగధీర జోరు అణుమాత్రం తగ్గలేదు. ప్రేక్షకుల విశేష ఆదరణతో భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే హైద్రాబాద్ లో ‘మగధీర’ ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్యను కూడా పెంచారు. ప్రస్తుతం ఇతర చిత్రాల పోటీ కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అప్రతిహతంగా సెప్టెంబర్ 3వ వారానికి ‘మగధీర’ 50 రోజులు పూర్తి చేసుకోనుంది. 50 రోజులు తర్వాత లెంగ్త్ తగ్గించడానికి ఎడిటింగ్‌లో కట్ చేసేసిన కొన్ని సన్నివేశాలు యాడ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇది రిపిటెడ్ ఆడియన్స్ ను మరింత ఆకట్టుకొవడానికి

No comments:

Post a Comment

HOW IS VEDHAM FILM?

NeoCounter

VISITORS

Search This Blog

Followers

Blog Archive

About Me

IAM A BIG FAN OF CINIMA