బా బా బా … బాగుంది .. బాగుంది ..
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే .. బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే .. బాగుంది
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే .. బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే .. బాగుంది
నాకోసం నువ్వు గోడ దూకేయడం .. బాగుంది
నే కనపడక .. గోళ్ళు కొరికేయడం బాగుంది ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్ నచ్ నచ్చావే ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్చావోయ్ ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్ నచ్ నచ్చావే ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్చావోయ్ ..
నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే .. బాగుంది
నేనంటే పడి చచ్చిపోతుంటే .. బాగుంది
కె.వి.ఆర్ పార్క్ లో జాగింగ్ కు వెళ్ళావంటూ .. విశ్వసనీయ వర్గాల ఇన్‌ఫార్మేషన్ ..
స్విస్ వీధుల మంచులో .. మాట్లాడుతూ ఫ్రెంచిలో .. బర్గర్ తింటున్నావంటూ ఇంటిమేషన్ ..
పాల కడలి అట్టడుగుల్లో .. పూల పరుపు మెత్తటి దిళ్ళో .. పైన పడుకొని వుండుంటావని క్యాలుకేషన్.
ఘన గోపుర భవంతిలో .. జన జీవన స్రవంతి లో .. నా వెనకే వుంటూ .. దాగుడుమూతలు ఆడటమనుకుంట నీ intention..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్ నచ్ నచ్చావే ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్చావోయ్ ..
ఎవరో ఒక వనితమణిని .. నువ్వేమననుకొని పిలిచి .. కాదని తెలిసాక వగచి .. సర్లే అని విడిచి ..
వెనకడుగు వేయద్దురా కన్న … వెనకే వుందేమో మైన .. ఎదురెదురై పొతారెమో .. ఇలలో ఎప్పుడైన ..
అనుకుంటు .. కలగంటు .. తనతోనే .. బ్రతుకంటూ ..
దొరికి దొరకని దొరసాని .. దారికొచ్చేదెపుడంటున్న .. అంటున్న .. అంటున్న ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్ నచ్ నచ్చావే ..
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా నచ్చావోయ్ ..
No comments:
Post a Comment