Sunday, July 26, 2009

"పంచదార బొమ్మ " lyrics

పంచదార బొమ్మ బొమ్మా .. పట్టుకొవద్దనకమ్మా..
మంచుపూల కొమ్మ కొమ్మా .. ముట్టుకొవద్దనకమ్మా ..
చేతినే తాకొద్దంటే .. చెంతకే రావద్దంటే .. ఏమవుతానమ్మా
..

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

పువ్వు పైన చెయ్యిస్తే .. కసిరి నన్ను తిట్టిందే .. పసడి పువ్వు నువ్వని పంపిందే ..
నువ్వు రాకు నా వెంటయే .. ఈ పువ్వు చుట్టు ముళ్ళంట .. అంటుకుంటే వళ్ళంతా మంటేనంట ..

తీగ పైన చెయ్యిస్తే .. తిట్టి నన్ను నెట్టిందే .. మెరుపు తీగ నువ్వని పంపిందే ..
మెరుపు వెంట ఉరుమంట .. ఉరుము వెంట వరదంట .. నే వరద లాగ మారితే ముప్పంట ..

వరదైన వరమని వరిస్తానమ్మా ..అ ఆ .. మునకైన సుఖమని ముడేస్తానమ్మా .. అ ఆ ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

ఆ అ ఆ అ అ అ …

గాలి నిన్ను తాకింది .. నేల నిన్ను తాకింది .. నేను నిన్ను తాకితే తప్పా ..
గాలి ఊపిరి అయ్యింది .. నేల నన్ను నడిపింది .. ఏమిటంట నీలోని గొప్ప ..
వెలుగు నిన్ను తాకింది .. చినుకు కూడా తాకింది .. పక్షపాతమెందుకు నాపైన ..
వెలుగు దారి చూపింది .. చినుకు లాల పోసింది .. వాటితోటి పొలిక నీకెలా …
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ .. నీ చితిలో తోడై నేనొస్తానమ్మా ..
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మా .. నువ్వు అందకపొతే వృధా ఈ జన్మ …

ఆ అ ఆ అ అ అ …

No comments:

Post a Comment

HOW IS VEDHAM FILM?

NeoCounter

VISITORS

Search This Blog

Followers

Blog Archive

About Me

IAM A BIG FAN OF CINIMA