Tuesday, August 18, 2009

MAGADHEERA SPECIALITY


మగధీర ప్రత్యేకత ఏమిటంటే
1) భారీ అంచనాలతో వచ్చిన మగధీర సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించడం టఫ్ అండ్ బిగ్గర్ జాబ్.
2) ప్రతి హిరో , హిరోతో పాటు హిరో అభిమానులు కోరుకునే హిరోచిత చేజ్ సీన్లు, పోరాట దృశ్యాలు హైలట్ కావడం.

3) అంజి-చిరంజీవి తో ఫ్యాన్స్ ఆశించిన సినిమాను శ్యాంప్రసాద్ రెడ్డి అందించలేక పోయినా, మగధీర-చరణ్ తో రాజమౌళి ఫ్యాన్స్ కు అందించాడు.

అమ్మోరు సినిమాకు చిరంజీవి దగ్గరనుండి తెలుగుసినిమా ప్రముఖులందరూ అభినందనలు తెలిపారు. తెలుగుసినిమా చరిత్రలో అదొక అద్భుత చిత్రంగా నిలిచింది. అదే రకంగా ప్రేక్షకాదరణ కూడా లభించింది.

తెలుగుసినిమా చరిత్రలో హైయస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి , మూడో వారంలో కూడా అడ్వాన్స్ బుకింగ్ కాకుండా టిక్కెట్లు దొరకని పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అంటే మగధీర సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు.

No comments:

Post a Comment

HOW IS VEDHAM FILM?

NeoCounter

VISITORS

Search This Blog

Followers

Blog Archive

About Me

IAM A BIG FAN OF CINIMA